Wed, Jun 10, 2026
YouTube
Rivx Studios
News Thumb ఎల్బీనగర్ మెయిన్ రోడ్డు లో భారీ అక్రమ నిర్మాణం. News Thumb అల్వాల్ పరిధిలో కొత్త మురుగునీటి పైపుల ఏర్పాటుకు మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి వినతి. News Thumb నిర్మాణ రంగం సంక్షోభంలో... బిల్డర్ల “మహా గర్జన” News Thumb అంబేద్కర్ నగర్ పార్కులో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలి: జ్యోతి గౌడ్ News Thumb అంబేద్కర్ నగర్ పార్కులో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలి: జ్యోతి గౌడ్ News Thumb పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి: గద్దర్ అభిమానుల సంఘం. News Thumb ఈటెల ఫ్లెక్సీ వివాదంలో ట్విస్ట్.. బండి సంజయ్ అనుచరుడే నిందితుడని పోలీసుల నిర్ధారణ News Thumb మచ్చ బొల్లారం హిందూ స్మశానవాటికలో చెత్త డంపింగ్ యార్డ్‌పై ఆగ్రహం... News Thumb ఆల్వాల్ స్టేషన్ రోడ్ కాలనీలో మురుగునీటి పైప్‌లైన్ పనుల పరిశీలన... News Thumb పెళ్లి పీటలు ఎక్కబోతున్న SRH ఓనర్ కావ్య News Thumb రహస్యంగా వివాహం చేసుకున్న కంగనా రనౌత్ News Thumb చంద్రబాబు, పవన్, బీజేపీ పెద్దల ఆశీస్సులు ఎవరికి News Thumb మా చిన్న కుమారుడి వివాహానికి రండి News Thumb విజయం దక్కినా టాప్ 2లో చోటు కోల్పోయిన హైదరాబాద్ News Thumb గోవా విదేశీ పర్యటకులు ఇప్పుడు ఎందుకు తగ్గారు? News Thumb విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ News Thumb రష్యా చమురుపై మినహాయింపు తొలగించిన ట్రంప్ News Thumb పెద్ది నుంచి జాన్వీ కపూర్ ను లైట్ తీసుకున్నారా News Thumb నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ అంటున్న బీజేపీ News Thumb డిజిటల్ విప్లవంలో భారత్ అగ్రస్థానం News Thumb అమెరికా-చైనా మధ్య కీలక చర్చలు News Thumb రెండో పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్యా News Thumb హిందూ అమ్మాయిలే టార్గెట్? News Thumb నేడే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష News Thumb రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం News Thumb నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు News Thumb ప్రధాని మోదీకి ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌.. స్వీడన్‌లో ఎంట్రీ మామూలుగా లేదుగా News Thumb రష్యా – ఉక్రెయిన్ యుద్ధం News Thumb చంద్రబాబు: ''ముగ్గురిని కంటే రూ.30 వేలు, నలుగురిని కంటే రూ.40 వేలు ఇస్తాం News Thumb ఎల్బీనగర్ మెయిన్ రోడ్డు లో భారీ అక్రమ నిర్మాణం. News Thumb అల్వాల్ పరిధిలో కొత్త మురుగునీటి పైపుల ఏర్పాటుకు మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి వినతి. News Thumb నిర్మాణ రంగం సంక్షోభంలో... బిల్డర్ల “మహా గర్జన” News Thumb అంబేద్కర్ నగర్ పార్కులో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలి: జ్యోతి గౌడ్ News Thumb అంబేద్కర్ నగర్ పార్కులో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలి: జ్యోతి గౌడ్ News Thumb పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి: గద్దర్ అభిమానుల సంఘం. News Thumb ఈటెల ఫ్లెక్సీ వివాదంలో ట్విస్ట్.. బండి సంజయ్ అనుచరుడే నిందితుడని పోలీసుల నిర్ధారణ News Thumb మచ్చ బొల్లారం హిందూ స్మశానవాటికలో చెత్త డంపింగ్ యార్డ్‌పై ఆగ్రహం... News Thumb ఆల్వాల్ స్టేషన్ రోడ్ కాలనీలో మురుగునీటి పైప్‌లైన్ పనుల పరిశీలన... News Thumb పెళ్లి పీటలు ఎక్కబోతున్న SRH ఓనర్ కావ్య News Thumb రహస్యంగా వివాహం చేసుకున్న కంగనా రనౌత్ News Thumb చంద్రబాబు, పవన్, బీజేపీ పెద్దల ఆశీస్సులు ఎవరికి News Thumb మా చిన్న కుమారుడి వివాహానికి రండి News Thumb విజయం దక్కినా టాప్ 2లో చోటు కోల్పోయిన హైదరాబాద్ News Thumb గోవా విదేశీ పర్యటకులు ఇప్పుడు ఎందుకు తగ్గారు? News Thumb విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ News Thumb రష్యా చమురుపై మినహాయింపు తొలగించిన ట్రంప్ News Thumb పెద్ది నుంచి జాన్వీ కపూర్ ను లైట్ తీసుకున్నారా News Thumb నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ అంటున్న బీజేపీ News Thumb డిజిటల్ విప్లవంలో భారత్ అగ్రస్థానం News Thumb అమెరికా-చైనా మధ్య కీలక చర్చలు News Thumb రెండో పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్యా News Thumb హిందూ అమ్మాయిలే టార్గెట్? News Thumb నేడే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష News Thumb రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం News Thumb నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు News Thumb ప్రధాని మోదీకి ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌.. స్వీడన్‌లో ఎంట్రీ మామూలుగా లేదుగా News Thumb రష్యా – ఉక్రెయిన్ యుద్ధం News Thumb చంద్రబాబు: ''ముగ్గురిని కంటే రూ.30 వేలు, నలుగురిని కంటే రూ.40 వేలు ఇస్తాం
తాజా వార్తలు
చంద్రబాబు, పవన్, బీజేపీ పెద్దల ఆశీస్సులు ఎవరికి - Rivx Studios
Andhra

చంద్రబాబు, పవన్, బీజేపీ పెద్దల ఆశీస్సులు ఎవరికి

Published on May 22, 2026 at 8:13 PM

4,482 Views

News Image
Quick Summary:

ఈ సారి అనూహ్యంగా ముస్లిం మైనార్టీ వర్గంకు ఇచ్చే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. బీసీ వర్గానికి ఇవ్వాలని డిసైడ్ అయితే సీనియర్ నేత యనమల రామకృష్ణుడికి బెర్త్ దక్కొచ్చని చెబుతున్నారు.

ఏడాదిగా జరుగుతున్న చర్చ. ఆరు నెలలుగా కొనసాగుతున్న పెద్దల సభ రేసు. ఎట్టకేలకు నోటిఫికేషన్ వచ్చేసింది. వచ్చే నెలలోనే ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ సీట్లు భర్తీ కానున్నాయి. దీంతో కూటమిలో పెద్దల సభ బెర్త్ కోసం ఫైట్‌ పీక్‌ లెవల్‌కు చేరుకుంది. మూడు పార్టీలు, నాలుగు సీట్లు ఎందరో ఆశావహులు. రాజ్యసభకు వెళ్లేదెవరు? ఇటు చంద్రబాబు, అటు పవన్..మరోవైపు బీజేపీ పెద్దల ఆశీస్సులు ఎవరికి?

మూడు పార్టీలు. నాలుగు సీట్లు. ఏపీలో ఇంట్రెస్టింగ్‌గా రాజ్యసభ రేసు. ఇప్పటికే ఆశావహులు ఎవరి ప్రయత్నాల్లో వారు బిజీగా ఉండగా..కేంద్ర ఎన్నికల సంఘం రాజ్యసభ సీట్ల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. జూన్ 1 నుంచి జూన్ 8వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది. జూన్ 18న పోలింగ్..అదే రోజు కౌంటింగ్ నిర్వహించి..ఫలితాలను ప్రకటించనున్నారు. అభ్యర్థుల ఎంపికకు అటు ఇటుగా ఇంకో 15 రోజుల టైమ్ మాత్రమే ఉంది. దీంతో కూటమి పార్టీల్లో రాజ్యసభ రేసు మళ్లీ పీక్స్‌కు చేరింది. మూడు పార్టీల్లోని ఆశావహులు ప్రయత్నాలను స్పీడప్ చేశారట. ఒక్కసారి రాజ్యసభ బెర్త్ దక్కితే ఆరేళ్ల పాటు పదవిలో ఉండొచ్చు.

ఏపీలో నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. అందులో టీడీపీ, జనసేన, బీజేపీ ఎవరికి ఎన్ని దక్కుతాయనేది ఆసక్తికరంగా మారింది. బీజేపీకి ఏపీ నుంచి ఇద్దరు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. వైసీపీకి రాజీనామా చేసిన ఆర్‌.కృష్ణయ్య బీజేపీ నుంచి మళ్లీ రాజ్యసభకు వెళ్లారు. విజయ సాయిరెడ్డి ఖాళీ చేసిన స్థానంలో బీజేపీ నాయకుడు పాకా సత్యనారాయణ పెద్దల సభలో ఎంపీగా కొనసాగుతున్నారు. ఈసారి కూడా బీజేపీకి ఒక సీటు, ఇప్పటివరకు రాజ్యసభ ప్రాతినిధ్యం జనసేనకు ఒక సీటు, టీడీపీ రెండు బెర్తులు తీసుకునేలా ఇప్పటికే ఓ అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది.

టీడీపీకి దక్కే రెండు సీట్లలో ఎవరెవరిని రాజ్యసభకు పంపాలనేది బిగ్ టాస్క్‌గా మారిందట. సిట్టింగ్ ఎంపీ సానా సతీశ్‌కు రెన్యూవల్ చేయటం ఖాయం అంటున్నారు. బీసీ, ఎస్సీ వర్గాల్లో ఒకరికి అవకాశం దక్కొచ్చని టాక్‌. టీడీపీ నుంచి రాజ్యసభ స్థానం ఆశిస్తున్న వారిలో భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ..ఎస్సీ వర్గం నుంచి అవకాశం కల్పిస్తే తన పేరు పరిశీలించాలని సీనియర్ నాయకుడు వర్ల రామయ్య రిక్వెస్ట్ చేస్తున్నారు. 2019కి ముందు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు లాస్ట్ మినిట్‌లో తనకు రాజ్యసభ అవకాశం చేజారిన విషయాన్ని గుర్తు చేస్తున్నారట.

కంభంపాటి రామ్మోహనరావు, గల్లా జయదేవ్, టీడీ జనార్థన్‌, కిలారు రాజేష్ రేసులో ఉన్నారు. వీళ్లంతా తమ సీనియారిటీని, పార్టీకి చేసిన సేవలను గుర్తు చేస్తూ..అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ముస్లిం మైనార్టీలకు అవకాశం కల్పించాలని పార్టీ భావిస్తే తనను ఎంపిక చేయాలని, ప్రభుత్వ మైనార్టీ వ్యవహారాల సలహాదారు పదవిలో ఉన్న ఎం.ఎ.షరీఫ్‌ కోరుతున్నారు. బీసీ, యువత కోటాలో తన పేరు పరిశీలించాలని శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్‌ కోరుతున్నారు. రాయలసీమ నుంచి రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి, బీసీ నేత తిప్పేస్వామి పేర్లు కూడా రాజ్యసభ రేసులో వినిపిస్తున్నాయి.

అయితే.. ఈ సారి అనూహ్యంగా ముస్లిం మైనార్టీ వర్గంకు ఇచ్చే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. బీసీ వర్గానికి ఇవ్వాలని డిసైడ్ అయితే సీనియర్ నేత యనమల రామకృష్ణుడికి బెర్త్ దక్కొచ్చని చెబుతున్నారు. జనసేన నుంచి ఇప్పటి వరకు లింగమనేని రమేశ్ పేరు వినిపించినా..మరో ఇద్దరు ప్రముఖుల పేర్లు ప్రచారంలో వస్తున్నాయి. ఇక..బీజేపీ నుంచి తమిళనాడు బీజేపీ నేత అన్నామలై పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే అన్నామలైకి రాజ్యసభ సీటుపై కూటమి పెద్దలకు బీజేపీ నేతలు సమాచారం ఇచ్చినట్లు టాక్. చివరి నిమిషంలో అనూహ్య మార్పులు జరిగితే మినహా ఈ పేర్లలోనే రాజ్యసభకు తుది ఎంపిక ఉండే అవకాశం ఉంది. కాగా, ఇప్పుడు షెడ్యూల్ విడుదల కావటంతో మూడు పార్టీల నేతలు వచ్చేవారం సమావేశం కానున్నారు. అధికారికంగా తమ అభ్యర్ధులను ప్రకటించనున్నారు.
Author Avatar
Verified Staff Journalist kiran varra1985@gmail.com