గజ్వేల్,జూన్ 17 (మన వార్త ప్రతినిధి మురళి)
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ యువ నాయకుడు ఉప్పల ప్రవీణ్ గుప్త మానవత్వం చాటుకున్నారు వివరాల్లోకి వెళితే గజ్వేల్ నుండి హైదరాబాద్ తీగుల్ భూమయ్య తో కలిసి వెళుతున్న ఉప్పల ప్రవీణ్ వర్గల్ కమాన్ వద్ద ఆటోను కారు ఢీకొనడంతో ఆటోలో ఉన్న మహిళ అపస్మారక స్థితిలో ఉండగా వెంటనే స్పందించిన ఉప్పల ప్రవీణ్ తన కారు దిగి ఘటన స్థలానికి చేరుకొని మహిళ ను ఆటోలో నుండి తీసి ప్రాణాలను కాపాడేందుకు సుమారు అరగంటకు పైగా సిపిఆర్ చేశారు అయినప్పటికీ ఆమె కదలిక లేకపోవడంతో వెంటనే మహిళను, గాయాలైన వారిని 108 లో ఎక్కించి హాస్పిటల్ తరలించారు, ఈ సందర్భంగా పలువురు ఉప్పల ప్రవీణ్ ను అభినందించారు
Telangana
మానవత్వం చాటుకున్న కాంగ్రెస్ యువ నాయకుడు ఉప్పల ప్రవీణ్ గుప్త...
Quick Summary:
గజ్వేల్, మన వార్త