Wed, Jun 10, 2026
YouTube
Rivx Studios
News Thumb ఎల్బీనగర్ మెయిన్ రోడ్డు లో భారీ అక్రమ నిర్మాణం. News Thumb అల్వాల్ పరిధిలో కొత్త మురుగునీటి పైపుల ఏర్పాటుకు మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి వినతి. News Thumb నిర్మాణ రంగం సంక్షోభంలో... బిల్డర్ల “మహా గర్జన” News Thumb అంబేద్కర్ నగర్ పార్కులో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలి: జ్యోతి గౌడ్ News Thumb అంబేద్కర్ నగర్ పార్కులో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలి: జ్యోతి గౌడ్ News Thumb పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి: గద్దర్ అభిమానుల సంఘం. News Thumb ఈటెల ఫ్లెక్సీ వివాదంలో ట్విస్ట్.. బండి సంజయ్ అనుచరుడే నిందితుడని పోలీసుల నిర్ధారణ News Thumb మచ్చ బొల్లారం హిందూ స్మశానవాటికలో చెత్త డంపింగ్ యార్డ్‌పై ఆగ్రహం... News Thumb ఆల్వాల్ స్టేషన్ రోడ్ కాలనీలో మురుగునీటి పైప్‌లైన్ పనుల పరిశీలన... News Thumb పెళ్లి పీటలు ఎక్కబోతున్న SRH ఓనర్ కావ్య News Thumb రహస్యంగా వివాహం చేసుకున్న కంగనా రనౌత్ News Thumb చంద్రబాబు, పవన్, బీజేపీ పెద్దల ఆశీస్సులు ఎవరికి News Thumb మా చిన్న కుమారుడి వివాహానికి రండి News Thumb విజయం దక్కినా టాప్ 2లో చోటు కోల్పోయిన హైదరాబాద్ News Thumb గోవా విదేశీ పర్యటకులు ఇప్పుడు ఎందుకు తగ్గారు? News Thumb విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ News Thumb రష్యా చమురుపై మినహాయింపు తొలగించిన ట్రంప్ News Thumb పెద్ది నుంచి జాన్వీ కపూర్ ను లైట్ తీసుకున్నారా News Thumb నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ అంటున్న బీజేపీ News Thumb డిజిటల్ విప్లవంలో భారత్ అగ్రస్థానం News Thumb అమెరికా-చైనా మధ్య కీలక చర్చలు News Thumb రెండో పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్యా News Thumb హిందూ అమ్మాయిలే టార్గెట్? News Thumb నేడే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష News Thumb రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం News Thumb నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు News Thumb ప్రధాని మోదీకి ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌.. స్వీడన్‌లో ఎంట్రీ మామూలుగా లేదుగా News Thumb రష్యా – ఉక్రెయిన్ యుద్ధం News Thumb చంద్రబాబు: ''ముగ్గురిని కంటే రూ.30 వేలు, నలుగురిని కంటే రూ.40 వేలు ఇస్తాం News Thumb ఎల్బీనగర్ మెయిన్ రోడ్డు లో భారీ అక్రమ నిర్మాణం. News Thumb అల్వాల్ పరిధిలో కొత్త మురుగునీటి పైపుల ఏర్పాటుకు మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి వినతి. News Thumb నిర్మాణ రంగం సంక్షోభంలో... బిల్డర్ల “మహా గర్జన” News Thumb అంబేద్కర్ నగర్ పార్కులో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలి: జ్యోతి గౌడ్ News Thumb అంబేద్కర్ నగర్ పార్కులో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలి: జ్యోతి గౌడ్ News Thumb పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి: గద్దర్ అభిమానుల సంఘం. News Thumb ఈటెల ఫ్లెక్సీ వివాదంలో ట్విస్ట్.. బండి సంజయ్ అనుచరుడే నిందితుడని పోలీసుల నిర్ధారణ News Thumb మచ్చ బొల్లారం హిందూ స్మశానవాటికలో చెత్త డంపింగ్ యార్డ్‌పై ఆగ్రహం... News Thumb ఆల్వాల్ స్టేషన్ రోడ్ కాలనీలో మురుగునీటి పైప్‌లైన్ పనుల పరిశీలన... News Thumb పెళ్లి పీటలు ఎక్కబోతున్న SRH ఓనర్ కావ్య News Thumb రహస్యంగా వివాహం చేసుకున్న కంగనా రనౌత్ News Thumb చంద్రబాబు, పవన్, బీజేపీ పెద్దల ఆశీస్సులు ఎవరికి News Thumb మా చిన్న కుమారుడి వివాహానికి రండి News Thumb విజయం దక్కినా టాప్ 2లో చోటు కోల్పోయిన హైదరాబాద్ News Thumb గోవా విదేశీ పర్యటకులు ఇప్పుడు ఎందుకు తగ్గారు? News Thumb విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ News Thumb రష్యా చమురుపై మినహాయింపు తొలగించిన ట్రంప్ News Thumb పెద్ది నుంచి జాన్వీ కపూర్ ను లైట్ తీసుకున్నారా News Thumb నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ అంటున్న బీజేపీ News Thumb డిజిటల్ విప్లవంలో భారత్ అగ్రస్థానం News Thumb అమెరికా-చైనా మధ్య కీలక చర్చలు News Thumb రెండో పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్యా News Thumb హిందూ అమ్మాయిలే టార్గెట్? News Thumb నేడే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష News Thumb రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం News Thumb నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు News Thumb ప్రధాని మోదీకి ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌.. స్వీడన్‌లో ఎంట్రీ మామూలుగా లేదుగా News Thumb రష్యా – ఉక్రెయిన్ యుద్ధం News Thumb చంద్రబాబు: ''ముగ్గురిని కంటే రూ.30 వేలు, నలుగురిని కంటే రూ.40 వేలు ఇస్తాం
తాజా వార్తలు
అంబేద్కర్ నగర్ పార్కులో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలి: జ్యోతి గౌడ్ - Rivx Studios
Medchal -Malkajgiri District

అంబేద్కర్ నగర్ పార్కులో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలి: జ్యోతి గౌడ్

Published on June 8, 2026 at 1:24 PM

2,086 Views

Quick Summary:

Mana vartha Reporter :Anthony

అంబేద్కర్ నగర్ పార్కులో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలి: జ్యోతి గౌడ్

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా, జూన్ 8 మన వార్త : పాత అల్వాల్‌లోని అంబేద్కర్ నగర్ పార్కులో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఓపెన్ జిమ్‌ను ఏర్పాటు చేయాలని మాజీ జీహెచ్‌ఎంసీ కో-ఆప్షన్ సభ్యురాలు గొట్టిముక్కుల జ్యోతి గౌడ్ మున్సిపల్ అధికారులను కోరారు.

ఈ మేరకు సోమవారం మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) జోనల్ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. అంబేద్కర్ నగర్ పార్కును ప్రతిరోజూ అన్ని వయసుల ప్రజలు వాకింగ్, వ్యాయామం మరియు వినోద కార్యక్రమాల కోసం వినియోగిస్తున్నారని ఆమె తెలిపారు.

పార్కులో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తే యువత, మహిళలు, వృద్ధులు సహా అన్ని వర్గాల ప్రజలకు ఆరోగ్య పరిరక్షణకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రైవేట్ జిమ్‌లకు వెళ్లలేని ఆర్థిక ఇబ్బందులు ఉన్న కుటుంబాలు, వృద్ధులు మరియు మహిళలకు ఈ సౌకర్యం ఎంతో మేలు చేస్తుందని వివరించారు.

ప్రజారోగ్యాన్ని మెరుగుపర్చడంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడంలో ఓపెన్ జిమ్ కీలక పాత్ర పోషిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. స్థానిక ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అంబేద్కర్ నగర్ పార్కులో వీలైనంత త్వరగా ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని జ్యోతి గౌడ్ అధికారులను కోరారు.

అంబేద్కర్ నగర్ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం మున్సిపల్ అధికారులు సానుకూలంగా స్పందించి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
Verified Staff Journalist admin admin@rivxstudios.com