Telangana
కొత్తగూడెం -ఇల్లందు క్రాస్ రోడ్ వద్ద కారు ను ఢీకొట్టిన లారీ..సింగరేణి కార్మికుడు మృతి...
Quick Summary:
కొత్తగూడెం, మనవార్త
-మృతుడు మణుగూరు వాసి...
కొత్తగూడెం ( మనవార్త)
భూపాల్ పల్లి సింగరేణిలో పనిచేస్తున్న ఉపేందర్ కారులో రాత్రి మణుగూరు తన ఇంటికి వస్తున్న క్రమంలో కొత్తగూడెం ,ఇల్లందు క్రాస్ రోడ్ వద్ద కారు వెనుక భాగంలో ఏదో శబ్దం వస్తుందని ఉపేందర్ ఆగి చూడగా వెనక నుండి లారీ ఢీ కొట్టింది. దీంతో అక్కడకక్కడే సింగరేణి కార్మికుడు మృతి. మృతుడు మణుగూరు రాజుపేట కు చెందిన వాడిగా గుర్తింపు.