Sun, Jun 14, 2026
YouTube
Rivx Studios
News Thumb వర్షాలతో జనాలకు ఇబ్బందుల్లేకుండా ముందస్తు చెర్యలు... News Thumb తెలంగాణాలోని పలుజిల్లాల్లో భూకంపం.. అర్ధరాత్రి ఇళ్లలో నుంచి పరుగులు తీసిన జనం... News Thumb అల్వాల్‌లో విషాదం కరెంట్ షాక్‌తో తండ్రి, కూతురు మృతి టెలికం కాలనీలో దుర్ఘటన.. వర్షం తర్వాత ప్రమాదకరంగా మారిన విద్యుత్ వైర్లు News Thumb కౌకూర్ గ్రామంలో అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి, సమస్యలను పరిశీలించిన జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్.. News Thumb అల్వాల్‌లో విషాదం ఇంజక్షన్ అనంతరం మహిళ మృతి చెందిందని కుటుంబ సభ్యుల ఆరోపణ, ఆస్పత్రి ఎదుట మృతదేహంతో ధర్నా.. "వి వాంట్ జస్టిస్" అంటూ నినాదాలు. News Thumb సిటిజన్ కాలనీ రోడ్ నం.10 సమస్యలపై కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్‌కు వినతి. News Thumb మచ్చ బొల్లారంలో ఓపెన్ జిమ్‌ల ఏర్పాటుకు శ్రీకారం మంగాపురం కాలనీ, ప్రెసిడెన్సీ అవెన్యూలో ఫిట్‌నెస్‌ సదుపాయాల ప్రారంభం News Thumb ఆల్వాల్ చౌరస్తాలో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం, హెల్మెట్ లేకుండా, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచన. News Thumb మహిళ ఆత్మగౌరవానికి భంగం..యువకుడి అరెస్టు..కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలింపు.. News Thumb మహిళా శక్తి సభకు కదిలిన సమాఖ్యలు.. News Thumb ఎల్బీనగర్ మెయిన్ రోడ్డు లో భారీ అక్రమ నిర్మాణం. News Thumb అల్వాల్ పరిధిలో కొత్త మురుగునీటి పైపుల ఏర్పాటుకు మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి వినతి. News Thumb నిర్మాణ రంగం సంక్షోభంలో... బిల్డర్ల “మహా గర్జన” News Thumb అంబేద్కర్ నగర్ పార్కులో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలి: జ్యోతి గౌడ్ News Thumb అంబేద్కర్ నగర్ పార్కులో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలి: జ్యోతి గౌడ్ News Thumb పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి: గద్దర్ అభిమానుల సంఘం. News Thumb ఈటెల ఫ్లెక్సీ వివాదంలో ట్విస్ట్.. బండి సంజయ్ అనుచరుడే నిందితుడని పోలీసుల నిర్ధారణ News Thumb మచ్చ బొల్లారం హిందూ స్మశానవాటికలో చెత్త డంపింగ్ యార్డ్‌పై ఆగ్రహం... News Thumb ఆల్వాల్ స్టేషన్ రోడ్ కాలనీలో మురుగునీటి పైప్‌లైన్ పనుల పరిశీలన... News Thumb పెళ్లి పీటలు ఎక్కబోతున్న SRH ఓనర్ కావ్య News Thumb రహస్యంగా వివాహం చేసుకున్న కంగనా రనౌత్ News Thumb చంద్రబాబు, పవన్, బీజేపీ పెద్దల ఆశీస్సులు ఎవరికి News Thumb మా చిన్న కుమారుడి వివాహానికి రండి News Thumb విజయం దక్కినా టాప్ 2లో చోటు కోల్పోయిన హైదరాబాద్ News Thumb గోవా విదేశీ పర్యటకులు ఇప్పుడు ఎందుకు తగ్గారు? News Thumb విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ News Thumb రష్యా చమురుపై మినహాయింపు తొలగించిన ట్రంప్ News Thumb పెద్ది నుంచి జాన్వీ కపూర్ ను లైట్ తీసుకున్నారా News Thumb నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ అంటున్న బీజేపీ News Thumb డిజిటల్ విప్లవంలో భారత్ అగ్రస్థానం News Thumb అమెరికా-చైనా మధ్య కీలక చర్చలు News Thumb రెండో పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్యా News Thumb హిందూ అమ్మాయిలే టార్గెట్? News Thumb నేడే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష News Thumb రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం News Thumb నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు News Thumb ప్రధాని మోదీకి ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌.. స్వీడన్‌లో ఎంట్రీ మామూలుగా లేదుగా News Thumb రష్యా – ఉక్రెయిన్ యుద్ధం News Thumb చంద్రబాబు: ''ముగ్గురిని కంటే రూ.30 వేలు, నలుగురిని కంటే రూ.40 వేలు ఇస్తాం News Thumb వర్షాలతో జనాలకు ఇబ్బందుల్లేకుండా ముందస్తు చెర్యలు... News Thumb తెలంగాణాలోని పలుజిల్లాల్లో భూకంపం.. అర్ధరాత్రి ఇళ్లలో నుంచి పరుగులు తీసిన జనం... News Thumb అల్వాల్‌లో విషాదం కరెంట్ షాక్‌తో తండ్రి, కూతురు మృతి టెలికం కాలనీలో దుర్ఘటన.. వర్షం తర్వాత ప్రమాదకరంగా మారిన విద్యుత్ వైర్లు News Thumb కౌకూర్ గ్రామంలో అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి, సమస్యలను పరిశీలించిన జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్.. News Thumb అల్వాల్‌లో విషాదం ఇంజక్షన్ అనంతరం మహిళ మృతి చెందిందని కుటుంబ సభ్యుల ఆరోపణ, ఆస్పత్రి ఎదుట మృతదేహంతో ధర్నా.. "వి వాంట్ జస్టిస్" అంటూ నినాదాలు. News Thumb సిటిజన్ కాలనీ రోడ్ నం.10 సమస్యలపై కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్‌కు వినతి. News Thumb మచ్చ బొల్లారంలో ఓపెన్ జిమ్‌ల ఏర్పాటుకు శ్రీకారం మంగాపురం కాలనీ, ప్రెసిడెన్సీ అవెన్యూలో ఫిట్‌నెస్‌ సదుపాయాల ప్రారంభం News Thumb ఆల్వాల్ చౌరస్తాలో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం, హెల్మెట్ లేకుండా, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచన. News Thumb మహిళ ఆత్మగౌరవానికి భంగం..యువకుడి అరెస్టు..కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలింపు.. News Thumb మహిళా శక్తి సభకు కదిలిన సమాఖ్యలు.. News Thumb ఎల్బీనగర్ మెయిన్ రోడ్డు లో భారీ అక్రమ నిర్మాణం. News Thumb అల్వాల్ పరిధిలో కొత్త మురుగునీటి పైపుల ఏర్పాటుకు మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి వినతి. News Thumb నిర్మాణ రంగం సంక్షోభంలో... బిల్డర్ల “మహా గర్జన” News Thumb అంబేద్కర్ నగర్ పార్కులో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలి: జ్యోతి గౌడ్ News Thumb అంబేద్కర్ నగర్ పార్కులో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలి: జ్యోతి గౌడ్ News Thumb పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి: గద్దర్ అభిమానుల సంఘం. News Thumb ఈటెల ఫ్లెక్సీ వివాదంలో ట్విస్ట్.. బండి సంజయ్ అనుచరుడే నిందితుడని పోలీసుల నిర్ధారణ News Thumb మచ్చ బొల్లారం హిందూ స్మశానవాటికలో చెత్త డంపింగ్ యార్డ్‌పై ఆగ్రహం... News Thumb ఆల్వాల్ స్టేషన్ రోడ్ కాలనీలో మురుగునీటి పైప్‌లైన్ పనుల పరిశీలన... News Thumb పెళ్లి పీటలు ఎక్కబోతున్న SRH ఓనర్ కావ్య News Thumb రహస్యంగా వివాహం చేసుకున్న కంగనా రనౌత్ News Thumb చంద్రబాబు, పవన్, బీజేపీ పెద్దల ఆశీస్సులు ఎవరికి News Thumb మా చిన్న కుమారుడి వివాహానికి రండి News Thumb విజయం దక్కినా టాప్ 2లో చోటు కోల్పోయిన హైదరాబాద్ News Thumb గోవా విదేశీ పర్యటకులు ఇప్పుడు ఎందుకు తగ్గారు? News Thumb విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ News Thumb రష్యా చమురుపై మినహాయింపు తొలగించిన ట్రంప్ News Thumb పెద్ది నుంచి జాన్వీ కపూర్ ను లైట్ తీసుకున్నారా News Thumb నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ అంటున్న బీజేపీ News Thumb డిజిటల్ విప్లవంలో భారత్ అగ్రస్థానం News Thumb అమెరికా-చైనా మధ్య కీలక చర్చలు News Thumb రెండో పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్యా News Thumb హిందూ అమ్మాయిలే టార్గెట్? News Thumb నేడే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష News Thumb రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం News Thumb నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు News Thumb ప్రధాని మోదీకి ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌.. స్వీడన్‌లో ఎంట్రీ మామూలుగా లేదుగా News Thumb రష్యా – ఉక్రెయిన్ యుద్ధం News Thumb చంద్రబాబు: ''ముగ్గురిని కంటే రూ.30 వేలు, నలుగురిని కంటే రూ.40 వేలు ఇస్తాం
తాజా వార్తలు
వర్షాలతో జనాలకు ఇబ్బందుల్లేకుండా ముందస్తు చెర్యలు... - Rivx Studios
Telangana

వర్షాలతో జనాలకు ఇబ్బందుల్లేకుండా ముందస్తు చెర్యలు...

Published on June 14, 2026 at 3:09 AM

3,828 Views

News Image
Quick Summary:

Mana vaartha

-పోలీసు, ట్రాఫిక్‌, మున్సిపల్, హైడ్రా సమన్వయంతో పనిచేయాలి...
-అధికారులకు సీఎం రేవంత్​రెడ్డి ఆదేశాలు...

హైదరాబాద్, జూన్ 14(మనవార్త )

రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి అప్రమత్తం చేశారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) పరిధిలో హై అలర్ట్ ప్రకటించాలని, నగరవాసులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వర్షాలతో ప్రజా జీవనానికి ఆటంకం కలగకుండా చూడాలని స్పష్టం చేశారు. పోలీస్, ట్రాఫిక్ పోలీస్, మున్సిపల్, హైడ్రా, విద్యుత్, వాటర్ బోర్డ్‌తో పాటు ఇతర సంబంధిత శాఖలన్నీ నిరంతరం క్షేత్రస్థాయిలో సమన్వయం చేసుకుంటూ, ఎక్కడికక్కడ సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.పరిస్థితిని పర్యవేక్షించేందుకు చీఫ్ సెక్రటరీ, డీజీపీ, క్యూర్ స్పెషల్ సీఎస్‌లతో పాటు సీనియర్ అధికారులందరితో కలిసి అత్యవసరంగా సమీక్షించి, తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. వాతావరణ శాఖ అందించే రెయిన్ ఫోర్ కాస్టింగ్ ఆధారంగా రోడ్లపై నీరు నిలిచే ప్రాంతాలు, లోతట్టు, సమస్యాత్మక ప్రాంతాల్లో ముందస్తుగానే సహాయక బృందాలను మొహరించాలన్నారు. సిటీలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా, ప్రజలకు అందుబాటులో ఉంటూ సత్వర చర్యలు చేపట్టాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు.
Verified Staff Journalist admin admin@rivxstudios.com