Wed, Jun 10, 2026
YouTube
Rivx Studios
News Thumb మహిళా శక్తి సభకు కదిలిన సమాఖ్యలు.. News Thumb ఎల్బీనగర్ మెయిన్ రోడ్డు లో భారీ అక్రమ నిర్మాణం. News Thumb అల్వాల్ పరిధిలో కొత్త మురుగునీటి పైపుల ఏర్పాటుకు మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి వినతి. News Thumb నిర్మాణ రంగం సంక్షోభంలో... బిల్డర్ల “మహా గర్జన” News Thumb అంబేద్కర్ నగర్ పార్కులో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలి: జ్యోతి గౌడ్ News Thumb అంబేద్కర్ నగర్ పార్కులో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలి: జ్యోతి గౌడ్ News Thumb పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి: గద్దర్ అభిమానుల సంఘం. News Thumb ఈటెల ఫ్లెక్సీ వివాదంలో ట్విస్ట్.. బండి సంజయ్ అనుచరుడే నిందితుడని పోలీసుల నిర్ధారణ News Thumb మచ్చ బొల్లారం హిందూ స్మశానవాటికలో చెత్త డంపింగ్ యార్డ్‌పై ఆగ్రహం... News Thumb ఆల్వాల్ స్టేషన్ రోడ్ కాలనీలో మురుగునీటి పైప్‌లైన్ పనుల పరిశీలన... News Thumb పెళ్లి పీటలు ఎక్కబోతున్న SRH ఓనర్ కావ్య News Thumb రహస్యంగా వివాహం చేసుకున్న కంగనా రనౌత్ News Thumb చంద్రబాబు, పవన్, బీజేపీ పెద్దల ఆశీస్సులు ఎవరికి News Thumb మా చిన్న కుమారుడి వివాహానికి రండి News Thumb విజయం దక్కినా టాప్ 2లో చోటు కోల్పోయిన హైదరాబాద్ News Thumb గోవా విదేశీ పర్యటకులు ఇప్పుడు ఎందుకు తగ్గారు? News Thumb విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ News Thumb రష్యా చమురుపై మినహాయింపు తొలగించిన ట్రంప్ News Thumb పెద్ది నుంచి జాన్వీ కపూర్ ను లైట్ తీసుకున్నారా News Thumb నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ అంటున్న బీజేపీ News Thumb డిజిటల్ విప్లవంలో భారత్ అగ్రస్థానం News Thumb అమెరికా-చైనా మధ్య కీలక చర్చలు News Thumb రెండో పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్యా News Thumb హిందూ అమ్మాయిలే టార్గెట్? News Thumb నేడే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష News Thumb రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం News Thumb నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు News Thumb ప్రధాని మోదీకి ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌.. స్వీడన్‌లో ఎంట్రీ మామూలుగా లేదుగా News Thumb రష్యా – ఉక్రెయిన్ యుద్ధం News Thumb చంద్రబాబు: ''ముగ్గురిని కంటే రూ.30 వేలు, నలుగురిని కంటే రూ.40 వేలు ఇస్తాం News Thumb మహిళా శక్తి సభకు కదిలిన సమాఖ్యలు.. News Thumb ఎల్బీనగర్ మెయిన్ రోడ్డు లో భారీ అక్రమ నిర్మాణం. News Thumb అల్వాల్ పరిధిలో కొత్త మురుగునీటి పైపుల ఏర్పాటుకు మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి వినతి. News Thumb నిర్మాణ రంగం సంక్షోభంలో... బిల్డర్ల “మహా గర్జన” News Thumb అంబేద్కర్ నగర్ పార్కులో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలి: జ్యోతి గౌడ్ News Thumb అంబేద్కర్ నగర్ పార్కులో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలి: జ్యోతి గౌడ్ News Thumb పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి: గద్దర్ అభిమానుల సంఘం. News Thumb ఈటెల ఫ్లెక్సీ వివాదంలో ట్విస్ట్.. బండి సంజయ్ అనుచరుడే నిందితుడని పోలీసుల నిర్ధారణ News Thumb మచ్చ బొల్లారం హిందూ స్మశానవాటికలో చెత్త డంపింగ్ యార్డ్‌పై ఆగ్రహం... News Thumb ఆల్వాల్ స్టేషన్ రోడ్ కాలనీలో మురుగునీటి పైప్‌లైన్ పనుల పరిశీలన... News Thumb పెళ్లి పీటలు ఎక్కబోతున్న SRH ఓనర్ కావ్య News Thumb రహస్యంగా వివాహం చేసుకున్న కంగనా రనౌత్ News Thumb చంద్రబాబు, పవన్, బీజేపీ పెద్దల ఆశీస్సులు ఎవరికి News Thumb మా చిన్న కుమారుడి వివాహానికి రండి News Thumb విజయం దక్కినా టాప్ 2లో చోటు కోల్పోయిన హైదరాబాద్ News Thumb గోవా విదేశీ పర్యటకులు ఇప్పుడు ఎందుకు తగ్గారు? News Thumb విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ News Thumb రష్యా చమురుపై మినహాయింపు తొలగించిన ట్రంప్ News Thumb పెద్ది నుంచి జాన్వీ కపూర్ ను లైట్ తీసుకున్నారా News Thumb నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ అంటున్న బీజేపీ News Thumb డిజిటల్ విప్లవంలో భారత్ అగ్రస్థానం News Thumb అమెరికా-చైనా మధ్య కీలక చర్చలు News Thumb రెండో పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్యా News Thumb హిందూ అమ్మాయిలే టార్గెట్? News Thumb నేడే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష News Thumb రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం News Thumb నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు News Thumb ప్రధాని మోదీకి ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌.. స్వీడన్‌లో ఎంట్రీ మామూలుగా లేదుగా News Thumb రష్యా – ఉక్రెయిన్ యుద్ధం News Thumb చంద్రబాబు: ''ముగ్గురిని కంటే రూ.30 వేలు, నలుగురిని కంటే రూ.40 వేలు ఇస్తాం
తాజా వార్తలు
మహిళా శక్తి సభకు కదిలిన సమాఖ్యలు.. - Rivx Studios
Telangana

మహిళా శక్తి సభకు కదిలిన సమాఖ్యలు..

Published on June 10, 2026 at 6:19 AM

3,426 Views

News Image
Quick Summary:

రాజు ఇల్లంతకుంట మన వార్త

ఇల్లంతకుంట,జూన్ 9 (మన వార్త ప్రతినిధి):



మహిళా సంఘాల ఆర్థిక సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సభకు ఇల్లంతకుంట మండల సమాఖ్య ప్రతినిధులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు.మండల సమాఖ్యకు కేటాయించిన ఆదర్శ మండల సమాఖ్య ఆర్టీసీ బస్సులో మండల,గ్రామ సమాఖ్యల అధ్యక్షులు,వివోఏలు,సభ్యులు సభకు హాజరయ్యారు.ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మండల మహిళా సమాఖ్యలకు బస్సుల పంపిణీ,వడ్డీ రాయితీ చెక్కుల పంపిణీ,వడ్డీ లేని రుణాల పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతూ జారీ చేసిన జీవో విడుదల వంటి కార్యక్రమాలు చేపట్టారు.మహిళా సంఘాల బలోపేతం,స్వయం ఉపాధి అవకాశాల విస్తరణ,ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సభలో వివరించారు.ఈ కార్యక్రమంలో ఏపీఎం కుమారస్వామి,మండల సమాఖ్య అధ్యక్షురాలు సౌమ్య,కార్యదర్శి మమత,కోశాధికారి సరస్వతి,అకౌంటెంట్ మంజుల,ఆశ కార్యకర్తలు,పోలీసు సిబ్బంది,ఆపరేటర్ శ్రీనివాస్,వివో అధ్యక్షులు,వివోఏలు,సభ్యులు పాల్గొన్నారు.
Verified Staff Journalist admin admin@rivxstudios.com